Virat Kohli 'Cutie' Video Going Viral In Social Media | Oneindia Telugu

2019-01-16 1

courtesy:champ._.kohli

As India won their second ODI against Australia in Adelaide on Tuesday, Anushka Sharma shared a funny new video of Virat Kohli
#indiavsaustralia2ndODI
#viratkohli
#msdhoni
#anushkasharma
#kohlicutievideo

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోని ఫినిషింగ్‌ టచ్‌తో విజయం భారత్‌నే వరించిన సంగతి తెలిసిందే.
దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో జట్టు సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంబరాల్లో మునిగితేలాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ.. తన భర్తకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.